Thursday, January 1, 2009

నా బ్లాగు పేరు మారింది!

ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు!

"నేనూ....నాలోకం" అన్నపేరుతో మరిరెండు బ్లాగులు ప్రారంభమవడంవలన, అనవసరపు కంఫ్యూజన్ ఎందుకని, నా బ్లాగుపేరును "కెలైడోస్కోప్" గా మార్చడమైనది. గమనించగలరు.

2 comments:

Purnima said...

బాగుంది! నూతన సంవత్సర శుభాకాంక్షలు!

వేణూశ్రీకాంత్ said...

నూతన సంవత్సర శుభాకాంక్షలు గిరీష్ గారు...